గమనిక : 'జనశక్తి' A4 సైజులో వెలువడుతున్నది.నెలకు ఒక సంచికగా విడుదల అవుతున్నది. 'జనశక్తి'   ఇప్పుడు

5-నవంబరు-2020 వ తేదీ సంచికగా వెలువడింది. 

 

విప్లవ కమ్యునిస్టులు ఎప్పటికప్పుడు వెలువరించే   ప్రకటనలు, వైఖరుల గురించి https://jaswantharao.blogspot.com/ మరియూ

www.classstruggle.in   లను సందర్శించండి  

 

    ఈ సంచికలో: 

ప్రకటన : 

నవంబరు 26న సార్వత్రిక సమ్మెపై ఏ ఐ ఎఫ్ టి యూ న్యూ పిలుపు -నవంబరు 5 ఆందోళనాకార్యక్రమంపై 

రై కూ సం పిలుపు  

 

క్వాడ్ సామ్రజవాదుల మరొక ప్రమదకర మృత్యు వ్యుహం   

 చరిత్ర :

2020 నవంబరు 28 కామ్రేడ్ ఎంగెల్స్ ద్విశత జయంతి -జోహార్లు   

 

 రాజకీయార్ధికం :

మోడీ ప్రభుత్వం ముందుకు తెచ్చిన మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలు

కొనసాగుతున్న పంజాబ్ రైతాంగ సమైక్య ఉద్యమం

హైదరాబాద్ జల విలయం -పాలకుల దోపిడీ నిర్లక్ష్య  విధానాల ఫలితమే

 

నివాళి:

విప్లవ కార్మిక  నాయకుడు కామ్రేడ్ పూర్ణచంద్రరావుకు అరుణారుణ జోహార్లు  

  

నివేదిక:

విజయవాడ లో కామ్రేడ్ జస్వంత రావు  సంస్మరణ సభ