గమనిక : 'జనశక్తి' A4 సైజులో వెలువడుతున్నది.నెలకు ఒక సంచికగా విడుదల అవుతున్నది. 'జనశక్తి'   ఇప్పుడు

5-ఏప్రిల్‌-2024 వ తేదీ సంచికగా వెలువడింది.  

 

విప్లవ కమ్యునిస్టులు ఎప్పటికప్పుడు వెలువరించే   ప్రకటనలు, వైఖరుల గురించి https://jaswantharao.blogspot.com/ మరియూ

www.classstruggle.in   లను సందర్శించండి  

 

5-ఏప్రిల్‌-2024 పూర్తి సంచిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఈ సంచికలో:

ప్రకటన :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు- 2024 :

ఆంధ్రప్రదేశ్‌ నేటి దుస్థితికి కారణమైన బిజెపిని, ప్రత్యక్షంగా పరోక్షంగా బిజెపికి కొమ్ముగాస్తున్న పాలక పార్టీలను ఓడిరచండి!

సిపిఐ(ఎం`ఎల్‌) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు

జెఎన్‌యు విద్యార్థులపై ఫాశిస్టు ఏబివిపి చేసిన దాడిని తీవ్రంగా ఖండిరచండి - రివల్యూషనరీ స్టూడెంట్స్‌ యూత్‌ క్యాంపైన్‌ (ఆర్‌ఎస్‌వైసి) పిలుపు

అంతర్జాతీయం :

గాజాలో మానవ హననాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్‌కు ప్రపంచ ఇంధన సరఫరాను నిరోధించాలి పాలస్తీనాలోని  వివిధ గ్రూపుల, సంఘాల, పర్యావరణ సంస్థల  పిలుపు

రాజకీయార్థికం:

లడఖ్‌ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను అణచివేస్తున్న కేంద్ర ప్రభుత్వం

భారత నేర విచారణా చట్ట సవరణ

ఎన్నికలకు మరో ఆయుధంగా సిఏఏ

లెనిన్‌ శతవర్థంతి సంవత్సరం:

లెనినిజం చిరస్థాయి అగుగాక!

రాష్ట్రీయం :

ఉచితాలు, ప్రజాకర్షక పథకాల పేరుతో వంచనకు పాల్పడుతున్న పాలక పార్టీలు

అధ్యయనం కోసం:

బుద్ధుడు-కార్ల్‌ మార్క్స్‌ -డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌

సంస్మరించుకుందాం:

కామ్రేడ్‌ మధుకు అరుణారుణ జోహార్లు

కామ్రేడ్‌ మండ్ల సుబ్బారెడ్డికి జోహార్లు

కామ్రేడ్స్‌ విశ్వమోహనరెడ్డి, మరియమ్మలకు జోహార్లు

సంతాపం/జోహార్లు:

అడ్మిరల్‌ రాందాస్‌ మరణానికి సంతాపం

తెలంగాణా రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు  కామ్రేడ్‌ గంగుల నర్సయ్యకు జోహార్లు

రిపోరు:

కర్ణాటక-  బ్యాడగి మిర్చి యార్డు కార్యాలయ దగ్ధం ఘటన రైతులపై అక్రమ కేసుల రద్దుకై వాస్తవ సేకరణ కమిటీ డిమాండ్‌